VZM: ఇటీవల మరణించిన విజయనగరం 4వ డివిజన్ టీడీపీ కార్యకర్త షణ్ముఖేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరామర్శించారు. పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా రూ.5 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పంపిన సంతాప సందేశాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


