NRPT: కోస్గిలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో 'పాంచ జన్య సంకల్ప సభ' నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగాలు, రైతు సంక్షేమ లక్ష్యాలను వివరిస్తారని జిల్లా అధ్యక్షుడు గవినొళ్ల శ్రీనివాస్ తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
సభకు భారీగా తరలిరావాలి: గవినొళ్ల శ్రీనివాస్


