హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..!

ELR: రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం మొండి వైఖరితో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ విమర్శించారు. ఏలూరు ప్రజాసంఘాల భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సచివాలయాల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు.