హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సూళ్లూరుపేటను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుదాం'

TPT: సూళ్లూరుపేటను ప్లాస్టిక్‌ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆమె పాల్గొని చీపురుతో శుభ్రం చేశారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు.