AKP: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మునగపాక మండలం మునగపాక గ్రామపంచాయతీలోని చిలకపన్న చెరువును జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్


