SDPT: ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్ ప్రభుత్వ భూముల సర్వే మూడో రోజుకు చేరింది. అయితే, ఇందులో 180 ఎకరాలు తమ వెంకటాపూర్ గ్రామానికి చెందినవేనని ఆ గ్రామస్థులు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. రికార్డుల ప్రకారం సమగ్ర సర్వే చేయాలని కోరుతున్నారు. మరోవైపు అధికారులు మూడు బృందాలతో హద్దుల గుర్తింపు పూర్తి చేసి, సోమవారం నోటీసులు ఇచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు.
తెలంగాణ
ఎర్రవల్లి భూముల సర్వేలో ఊహించని మలుపు!


