SDPT: జగదేవ్‌పూర్ మండల వ్యాప్తంగా శనివారం జోరుగా వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పత్తి, వరి తదితర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన తేమ లభించడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణ
జోరుగా వర్షం.. అన్నదాతల్లో ఆనందం


