SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జీఎంఆర్ పేరుతో ప్రత్యేక సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. పూరిలో ఉన్న ఎమ్మెల్యే ఈ శిల్పాన్ని వీక్షించి అభినందించారు.
తెలంగాణ
బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే సైకత శిల్పం


