హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాగ్రత్త.. జిల్లాకు ఎల్లో అలర్ట్..!

NGKL: జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్ష సూచన దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.