ELR: పోలవరం నియోజకవర్గంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియలో అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వబోమని, గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూగిరిజనుల భూములను ఇతరుల పేర్లపైకి మార్చినా, మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు జరిపినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'భూసేకరణలో అక్రమాలకు తావులేదు'


