హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్ కార్మికులను విలీనం చేయాలి'

GNTR: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ కార్మికులను విలీనం చేసి నెలకు రూ.48వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న విజయవాడ నుంచి తిరుపతి వరకు బైక్‌ జాతా నిర్వహించనున్నట్లు తెలిపారు