హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్!

NRML: కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ నిర్వహించనున్నట్లు SP జానకి షర్మిల తెలిపారు. SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి నిర్మల్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ SHOను బయోడేటాతో సంప్రదించి చేరవచ్చని తెలిపారు.