హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర'లో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట చంద్రమౌళి మార్కెట్ వద్ద 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర'లో భాగంగా చెత్త, కూరగాయల వ్యర్థాలను పారిశుధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తొలగించారు. ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే పరిశుభ్ర సమాజం సాధ్యం అని పత్తిపాటి పేర్కొన్నారు.