హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరో రెండు గంటల్లో వర్షం కురిసే ఛాన్స్

NZB: జిల్లాలో మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. ఈరోజు అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, భారీ వర్ష సూచనలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా పలువురి రైతన్నల పంట పొలాలకు నీరు అందక ఎండిపోతుండటంతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.