AKP: రావికమతం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అసైన్డ్ భూములను జిరాయితీ భూములుగా మార్చాలని కోరుతూ 60కి పైగా అర్జీలు అందాయి. త్వరలో సర్వే ప్రారంభించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఎంపీడీవో మహేష్, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జిరాయితీ భూములుగా మార్చాలంటూ వినతులు'


