NTR: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెంలో ఒంటరిగా ఉన్న మహిళపై సుధాకర్ అనే వ్యక్తి అనుచరులతో కలిసి లైంగిక దాడికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుకున్న బాధితురాలికి గాయాలయ్యాయి. గతంలోనూ నిందితుడు వేధించాడని భర్త ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటరి మహిళపై లైంగిక దాడి..!


