WG: తాడేపల్లిగూడెం- ప్రత్తిపాడు వరకు గోదావరి ఏలూరు కాలువ గట్టు ప్రక్షాళన పనులను MLA బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. అవసరమైన ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించాలని, కాలువ గట్టును పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువలో చెత్త వేయకుండా అధికారులు పర్యవేక్షించాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కాలువ గట్టు ప్రక్షాళన పనుల పరిశీలన


