హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: బుగ్గన

NDL: ప్యాపిలి మండల విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో శనివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలన, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.