హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

102 ఆర్టీఐ అప్పీళ్లను కొట్టివేసిన సమాచార కమిషన్

ATP: స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ దాఖలైన 102 అప్పీళ్లను ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కొట్టివేసింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్జ శ్రీనివాసరావు, కమిషనర్ గాజుల ఆదెన్న విచారణ చేపట్టారు. కుందుర్పి మండలానికి చెందిన బి.గోపాల్ ప్రజాప్రయోజనం లేకుండా వందలాది ఆర్టీఐ దరఖాస్తులు వేస్తున్నట్లు గుర్తించారు.