హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కల్లుగీత గర్జన..!

W.G: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 5న భీమవరం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద 'బతుకు పోరాట గర్జన' నిర్వహిస్తున్నట్లు ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి తెలిపారు. శనివారం భీమవరం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీలకు 20% మద్యం షాపుల హామీ అమలు చేయాలని, బెల్ట్ షాపులు తొలగించాలని కోరారు