NGKL: తాడూరు మండలం శిరసవాడ గ్రామంలోని ఐదో వార్డులో అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను సర్పంచ్ వాస శ్రీదేవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట పారిశుద్ధ్య నివారణ పరిసరాల పరిశుభ్రత కోసం అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ జల్లిపరశురాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం


