హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘చిత్ర సేవ’ ద్వారా పిల్లల కలలు సాకారం: మంత్రి

సత్యసాయి: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ‘చిత్ర సేవ’ జోన్-6 సమన్వయ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో కార్యక్రమం అమలు, కార్యాచరణపై చర్చించారు. ‘చిత్ర సేవ’ ద్వారా పిల్లల కలలను సాకారం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.