GDWL: జూరాల ప్రాజెక్టు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనాలను పూర్తిగా నిషేధించినట్లు గద్వాల సీఐ టంగుటూరి శ్రీను స్పష్టం చేశారు. డ్యామ్ భద్రత, జలవిద్యుత్ ఉత్పత్తి మరియు ప్రజల ప్రాణరక్షణ దృష్ట్యా ఎవరూ డ్యామ్ పరిసరాల్లోకి రావద్దని సూచించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర ప్రాంతాలకు వస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
నిమజ్జనాలపై నిషేధం.. సీఐ హెచ్చరిక


