WNP: కోర్టు కేసుల్లో ఉన్న వారు డబ్బు, సమయాన్ని ఆదా చేసుకునేందుకు మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు సూచించారు. వైవాహిక, కుటుంబ, ఆర్థిక వివాదాలను ఇరుపక్షాల అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు ఉన్నారని తెలిపారు. రాజీ కుదిరితే కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందన్నారు.
తెలంగాణ
VIDEO: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం


