హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో వైసీపీకి సవాల్‌గా మారిన స్థానిక పోరు

E.G: రానున్న స్థానిక ఎన్నికలు కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీకి సవాల్‌గా మారాయి. గత ఎన్నికల్లో తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, చాగల్లు, కొవ్వూరు జడ్పీటీసీలతో పాటు కొవ్వూరు ఎంపీపీ టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈసారి స్థానిక ఎన్నికల్లో వైసీపీ తన పట్టును నిలుపుకుంటుందా? లేదా అనేది చూడాలి.