హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ

VZM: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించినట్లు జడ్పీ సీఈవో లవరాజు తెలిపారు .రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ మేరకు జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం 1,586 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తుది జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాను జడ్పీ, మండల పరిషత్ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో ప్రచురించారు.