KMR: రాజంపేట విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉమారాణి అన్నారు. శనివారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలన్నారు.
తెలంగాణ
'చదువుతోపాటు క్రీడలలో రాణించాలి'


