సత్యసాయి: తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కటిక సంఘం నాయకులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు


