హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 34.10 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ

E.G: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చుల కోసం CMRF ద్వారా 61 మంది లబ్ధిదారులకు రూ. 34.10 లక్షల చెక్కులను రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు శనివారం పంపిణీ చేశారు. ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1,338 మంది లబ్ధిదారులకు లబ్ది చేకూర్చామన్నారు.