హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

WNP: అమరచింత మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే.రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, నూతన భవనాలు నిర్మించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రవికుమార్, ఎంఈఓలకు పత్రాన్ని అందజేశారు.