KRNL: కల్లూరు మండలం ఏ.గోకులపాడు గ్రామంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌ను కలెక్టర్ ఏ.సిరి శనివారం పరిశీలించారు. పీఎం సూర్యఘర్ పథకం క్యాపెక్స్ మోడల్‌లో ఏర్పాటు చేసిన వ్యవస్థ పనితీరును పరిశీలించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై లబ్ధిదారుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకం ద్వారా అందుతున్న ప్రయోజనాలపై కలెక్టర్ ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
'సోలార్ రూఫ్‌టాప్‌ను పరిశీలించిన కలెక్టర్'


