MBNR: భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నసాగర్ సమీపంలో ఒక బాక్స్(పెట్టె) లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికులకు దొరికిన ఈ బాక్స్‌ను భద్రత నిమిత్తం భూత్పూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ బాక్స్ ఎవరిదైనా పొరపాటున జారిపడిపోయి ఉంటే, దానికి సంబంధించిన అసలైన యజమానులు తగిన ఆధారాలతో బాక్స్‌కు సంబంధించిన వివరాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
అనుమానస్పద బాక్స్ లభ్యం.. PSలో అప్పగింత


