WG: నరసాపురం మండలం చిట్టవరం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం '9వ జాతీయ పోషణ్ మాసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్. పద్మావతి ప్రధానమంత్రి మాతృ వందన యోజన(PMMVY) పథకం ద్వారా గర్భవతులకు అందే ఆర్థిక సహాయం, చేకూరే ప్రయోజనాల గురించి తల్లులకు సవివరంగా తెలియజేశారు. ఐసీడీఎస్ సేవల్లో సమాజ భాగస్వామ్యం, జవాబుదారీతనం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిట్టవరంలో జాతీయ పోషణ్ మాసం కార్యక్రమం


