హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'విజన్‌.. అభివృద్ధికి చంద్రబాబు చిరునామా'

VSP: విజన్ అంటే చంద్రబాబు.. అభివృద్ధి అంటే చంద్రబాబు అని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. శనివారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.