హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీంగ్ స్టేషన్ జాబితా విడుదల..!

NTR: నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో MPTC, ZPTC-2026 ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రచురించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలుకు చర్యలు చేపట్టారు.