కర్నూలు జిల్లా పరిషత్ హాల్‌లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహాసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో ముచ్చటించి, వారి సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించారు. సమావేశంలో తన అభిప్రాయాలను ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యలపై పాణ్యం ఎమ్మెల్యే చర్చ


