హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఒక్కసారిగా మారిన వాతావరణం

SDPT: చేర్యాల ప్రాంతంలో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షంతో స్థానికంగా ఉక్కబోత నుంచి ఉపశమనం లభించింది, స్థానికంగా కొన్నిచోట్ల వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు.