BHPL: చిట్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో “సామాజిక న్యాయం–రాజ్యాధికారం” నినాదంతో బహిరంగ పంచాయతీ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజలు వారి న్యాయబద్ధమైన హక్కుల కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కరపత్రాల ఆవిష్కరణ


