హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మాపురానికి మంత్రి లోకేశ్.. వారికి 'నో' పర్మిషన్

KKD: మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం 8 గంటలకు రూరల్ తిమ్మాపురంలోని చాగంటి కోటేశ్వరరావు గోశాలకు రానున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ‘భారతీయమనే’ కార్యక్రమంలో పాల్గొంటారు. 512 మంది విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, దేశభక్తి, నైతిక విలువలపై అవగాహన కల్పించనున్నారు. కార్గిల్ వీరుడిని సత్కరించనుండగా, రాజకీయ నాయకులకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.