హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

PPM: సీతానగరం మండలం పెదభోగిలలొ శనివారం జరుగుతున్న సంచార వైద్య శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి తనిఖీ చేపట్టారు. రోగులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, అందిస్తున్న చికిత్స వివరాలను రికార్డులో పరిశీలించారు. బీపీ, షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం ప్రతి నెల ఏ మేరకు మెరుగుపడుతుందో పరిశీలించాలని వైద్య సిబ్బందికి సూచించారు.