KDP: చాపాడు మండలానికి చెందిన టీడీపీ నేత మంగపట్నం సుబ్బరాయుడిని శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ పరామర్శించారు. నాలుగు రోజులుగా పెరాలసిస్తో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బరాయుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నేత అబ్దుల్ సలీం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకుడిని పరామర్శించిన MLA


