WGL: నల్లబెల్లి (M)లోని మూడుచెక్కలపల్లి MPPS పాఠశాలలో HM చందా రాజేందర్ అధ్యక్షతన PTM సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ హాజరై విద్యార్థులకు ఉచిత యూనిఫాం, షూస్, టై, బెల్ట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్లావత్ స్వరూప నెహ్రు, వార్డు సభ్యుడు బానోతు ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలంగాణ
మూడుచెక్కలపల్లిలో యూనిఫాంల పంపిణీ


