కృష్ణా: జిల్లా గన్నవరం విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఆయన సుమారు 25 రోజుల తర్వాత ఏపీకి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ రాకతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం


