హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాట బృందానికి డాక్టర్ శ్యామల శుభాకాంక్షలు

RR: శంషాబాద్‌లోని మాలిక కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ‘ఓ నా సిద్ధయ్య’ నూతన పాట టైటిల్, పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి కార్పొరేటర్ డాక్టర్ హేమ శ్యామల హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధు గారికి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాలని ఆకాంక్షించారు. టీమ్ సభ్యులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.