హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస సంత మార్కెట్ వద్ద గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం ప్రారంభించారు. ఈ యూనిట్ దీర్ఘకాలిక రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ, ఎమ్మార్వో, వైద్యాధికారులు పాల్గొన్నారు.