NDL: మిడుతూరు మండలం తలముడిపి గ్రామంలో శనివారం సీపీఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు పర్యటించారు. వర్షాలు లేక ఎండిపోయిన మిరప, మొక్కజొన్న పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'


