NDL: నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, ప్రతిభకు ప్రాధాన్యం ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. గత నియామకాల్లో అవకతవకల ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ.. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యం: ఎమ్మెల్యే


