హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఎయిడ్స్‌పై అవగాహన

AKP: అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాధపురం జెడ్పీ హైస్కూల్లో శనివారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్, టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, అనకాపల్లి జిల్లా దిశ ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఆర్‌పీ ఎస్.గోవిందరావు విద్యార్థులకు వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.