ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ప్రజాభవన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అశోక్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు
తెలంగాణ
ఘనంగా పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు


