HNK: స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా లష్కర్ సింగారం, నయీంనగర్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పలు కాలనీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం శుభ్రం చేసిన ప్రదేశాల్లో ముగ్గులు వేసి, మొక్కలు నాటారు. కాలనీవాసులు, విద్యార్థులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
స్వచ్ఛతతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం..!


